HomeLATESTనవోదయ విద్యాలయాల్లో ఇంటర్​ (11వ తరగతి) అడ్మిషన్లు

నవోదయ విద్యాలయాల్లో ఇంటర్​ (11వ తరగతి) అడ్మిషన్లు

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11 వ తరగతిలో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 11 వ తరగతిలో ఖాళీ గా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దీన్ని లేటరల్​ ఎంట్రీ విధానంగా పరిగణిస్తారు.

Advertisement

2019-20 విద్యా సంవత్సరంలో టెన్త్ చదివిన విద్యార్థులందరూ ఇందులో అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. టెన్త్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఈ సెలెక్షన్​ లిస్టును ప్రకటిస్తారు. ఎన్ సీసీ, స్పోర్ట్స్​ లో ప్రతిభ ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం ఇస్తారు.

పూర్తి వివరాలకి సమీపంలో అందుబాటులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ని సంప్రదించవచ్చు లేదా కింది లింక్​ను క్లిక్​ చేయండి.

ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి చివరి గడువు: ఆగస్ట్ 31
పూర్తి వివరాలకు;
https://navodaya.gov.in/nvs

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!