Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఐడీబీఐ బ్యాంక్​లో 920 పోస్టులు

ఐడీబీఐ బ్యాంక్​లో 920 పోస్టులు


ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండస్ర్టియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన 920 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 920

విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 2021 జులై 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక.

Advertisement

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలుంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌- 50 ప్రశ్నలు – 50 మార్కులు. టెస్ట్‌ వర్కింగ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ – 50 ప్రశ్నలు – 50 మార్కులు. టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ – 50 ప్రశ్నలు – 50 మార్కులు


జీతం: మొదటి ఏడాది నెలకు రూ.29,000, రెండో ఏడాది నెలకు రూ.31,000, మూడో ఏడాది నెలకు రూ.34,000 చెల్లిస్తారు.


అప్లికేషన్లకు చివరి తేది: ఆగస్టు 18
ఎగ్జామ్​: సెప్టెంబర్‌ 5
వెబ్‌సైట్‌: www.idbibank.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!