Current Affairs

కరెంట్​ అఫైర్స్​ ఫిబ్రవరి 2022

ఇంటర్నేషనల్​ రికార్డ్​ స్థాయిలో వాణిజ్యం భారత్​ – చైనా దేశాలు 2021లో 10,000 కోట్ల డాలర్లపైనే రికార్డు స్థాయిలో వాణిజ్యం జరిగింది. సరిహద్దులో ఎలాంటి వివాదాలు ఉన్నా వాణిజ్యంపై వాటి ప్రభావం...

కరెంట్​ అఫైర్స్​ జనవరి 2022

ఇంటర్నేషనల్​ రికార్డ్​ స్థాయిలో వాణిజ్యంభారత్​ – చైనా దేశాలు 2021లో 10,000 కోట్ల డాలర్లపైనే రికార్డు స్థాయిలో వాణిజ్యం జరిగింది. సరిహద్దులో ఎలాంటి వివాదాలు ఉన్నా వాణిజ్యంపై వాటి ప్రభావం...

కరెంట్ అఫైర్స్‌ డిసెంబర్​ 2021​

ఇంటర్నేషనల్​ రిపబ్లిక్​ కంట్రీగా బార్బడోస్‌కరేబియన్‌ ద్వీప దేశం బార్బడోస్‌ నవంబర్‌ 30న గణతంత్ర దేశం(రిపబ్లిక్‌)గా అవతరించింది. వలస పాలన ఆనవాళ్లను చెరిపేసుకునే క్రమంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్‌గా ప్రకటించుకుంది. దీంతో, దేశాధినేత హోదా నుంచి...

కరెంట్ అఫైర్స్‌ సెప్టెంబర్ 2021​

ప్రాంతీయం శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌ కు అవార్డులుఇంధన పొదుపు, సామర్థ్యాల పెంపుతో పాటు పర్యావరణ హితమైన చర్యలను పాటిస్తున్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ రెండు నేషనల్ అవార్డులను దక్కించుకుంది. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్...

కరెంట్​ అఫైర్స్ అక్టోబర్​ 2021

అంతర్జాతీయం జపాన్ ప్రధానిగా ఫ్యుమియో కిషిడాజపాన్‌ నూతన ప్రధానమంత్రిగా ఫ్యుమియో కిషిడా ఎన్నికయ్యారు. దేశంలో అధికారంలో ఉన్న లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి నిర్వహించిన సంస్థాగత ఎన్నికల్లో ఆ దేశ మాజీ...

కరెంట్​ అఫైర్స్​ @ ఆగస్ట్​ 2021

అంతర్జాతీయం చైనా సైన్యంలో టిబెట్‌ యువతభారత్‌కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు డ్రాగన్‌ దేశం చైనా టిబెట్‌ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్‌...

కరెంట్​ అఫైర్స్​: జులై 2021

అంతర్జాతీయం చైనాలో భారీ జలవిద్యుత్​ కేంద్రంప్రపంచంలోనే రెండో అత్యంత పెద్దదైన బైహెతాన్​ జలవిద్యుత్​ కేంద్రాన్ని చైనా పాక్షికంగా ప్రారంభించింది. జూలై ఒకటో తేదిన చైనా కమ్యూనిస్ట్​ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మొత్తం...

కరెంట్​ ఎఫైర్స్​@ జూన్​ 20‌‌21

అంతర్జాతీయం ఇజ్రాయెల్​ అధ్యక్షుడిగా ఐజాక్​ హెర్జోగ్​ఇజ్రాయెల్​ కొత్త అధ్యక్షుడిగా ఐజాక్​ హెర్జోగ్​ ఎన్నికయ్యారు. పార్లమెంట్​లో జరిగిన రహాస్య ఓటింగ్​లో 120 మంది సభ్యుల్లో 87 మంది ఐజాక్​కు మద్దతు పలికారు. 2015 ఎన్నికల్లో బెంజిమన్​...

కరెంట్​ఎఫైర్స్​@ మే

నేషనల్​ ఢిల్లీకి ఎల్​జీనే బాస్​ఢిల్లీ ప్రభుత్వం (సవరణ) చట్టం–2021 ఏప్రిల్​ 27 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ పరిపాలన...

కరెంట్​ ఎఫైర్స్​@ ఏప్రిల్​

నేషనల్​ 66వ ఫిల్మ్​ఫేర్​ అవార్డ్స్​ఏటా బాలీవుడ్​లో నిర్వహించే ఫిల్మ్​ఫేర్​ అవార్డుల వేడుకను ముంబయిలో నిర్వహించారు. ఉత్తమ చిత్రంగా ‘థప్పడ్​’, ఉత్తమ నటుడితో పాటు జీవిత సాఫల్య పురస్కారం దివంగత ఇర్ఫాన్​ఖాన్​, ఉత్తమ నటిగా తాప్సీ,...

కరెంట్​ ఎఫైర్స్​ @ మార్చి

నేషనల్​ మారిటైమ్​ ఇండియా సమ్మిట్​ 2021భారత సముద్రయాన సదస్సు–2021ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​ విధానంలో మార్చి 2న ప్రారంభించారు. పర్యావరణానికి నష్టం లేకుండా సరకు రవాణా చేయడానికి జల రవాణా ఎంతో ఉపయోగపడుతుందని,...

కరెంట్​ ఎఫైర్స్​ @ ఫిబ్రవరి

నేషనల్​ డిజిటల్​ బడ్జెట్​ఆత్మనిర్భర్‌ పేరుతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.34,83,236 కోట్లతో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో డిజిటల్‌ పద్ధతిలో ప్రవేశపెట్టారు. ఆరోగ్యం, యోగక్షేమాలకు రూ.2.23 లక్షల కోట్లు కేటాయించింది. కరోనా...

కరెంట్​ ఎఫైర్స్​@ జనవరి

నేషనల్​ డ్రైవర్‌ రహిత మెట్రోదేశంలోనే తొలిసారిగా, ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సేవలను ప్రధాని మోడీ డిసెంబర్​ 28న వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. మెజెంటా లైన్‌లో ఈ కొత్త...

కరెంట్​ ఎఫైర్స్ డిసెంబర్​‌‌–2020

ప్రాంతీయం ఎన్​టీసీఏ ప్రత్యేక కమిటీకుమురం భీం జిల్లాలో పులి దాడిలో ఇటీవల ఇద్దరు మృతి చెందడంతో ప్రజలను అప్రమత్తం చేయడానికి జాతీయ పులుల సంరక్షణ కేంద్రం(ఎన్టీసీఏ) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌ కన్జర్వేషన్‌...

కరెంట్​ ఎఫైర్స్​– నవంబర్​​ 2020

ప్రాంతీయం ఎలక్ట్రానిక్​ వాహనాల తయారీ పాలసీదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ పాలసీ విధానాన్ని అక్టోబర్​ 30న ప్రవేశపెట్టింది. కర్బన రహితం, డిజిటీలికరణ లక్ష్యంగా నూతన విధానం రూపొందించారు. రాష్ట్రంలో 5431...

Latest Updates

x
error: Content is protected !!