LATEST

లేటెస్ట్ కరెంట్ ఆఫైర్స్

ఉక్రెయిన్ లోని అత్యంత సుందర భవనాల్లో ఒకదానిని రష్యా క్షిపణి దాడిలో ధ్వంసమైంది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై రష్యా...

ఓఎంఆర్ పద్ధతిలో జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్

563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎఎస్​పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షను...

నీట్ అడ్మిట్ కార్డులు విడుదల..ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీసీ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు రిలీజ్ అయ్యాయి. మే 5న ఆదివారం జరిగే ఈ పరీక్షకు మధ్యే సిటీ ఇంటిమేషన్...

TS EAPCET నిబంధనలు..చేతులకు గోరింటాకు,పచ్చబొట్టు ఉండకూడదు

రాష్ట్రలోని ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, కళాశాలల్లో ప్రవేశానికి JNTU ఆధ్వర్యంలో ఈఏపీసెట్ 2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో మే...

ఆఫ్‎లైన్ లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష

గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ముఖ్య గమనిక. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్ లైన్లో నే ఓఎంఆర్ పద్దతిలో నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష...

TS ICET దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణ ఐసెట్ 2024 దరఖాస్తులను గడువు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతో అప్లికేషన్స్ సమర్పించేందుకు తుది గడువు ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్నప్తుల మేరకు ఎలాంటి లేటు...

ఏపీ ఫారెస్ట్‎లో 37 ఖాళీలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు...

హిందుస్థాన్ ఫెర్టిలైజర్ 80 మేనేజర్, ఇతర పోస్టులకు రిక్రూట్‌మెంట్

హిందుస్థాన్ ఫెర్టిలైజర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థల (CIL, NTPC, IOCL, FCIL, HFCL) జాయింట్ వెంచర్ అయిన హిందుస్థాన్ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (HURL)...

ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

ఏపీలోని 33 గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల...

తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు రిలీజ్

తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ ( TS EAPCET -2024)పరీక్షల హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. సోమవారం ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లను మాత్రమే...

పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఈ చిట్కాలు పాటించండి

పోటీ పరీక్షలు అనగానే చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. చదవడానికి తక్కువ సమయం ఉందని టెన్షన్ పడుతుంటారు. సరైన ప్రణాళికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఒత్తిడి...

కరెంట్​ ఎఫైర్స్​ ఫిబ్రవరి 2024

అంతర్జాతీయం మలేసియా రాజుగా ఇస్కందర్‌మలేసియా కొత్త రాజుగా 65 ఏళ్ల సుల్తాన్‌ ఇబ్రహీం ఇస్కందర్‌ ప్రమాణస్వీకారం చేశారు. మలేసియాలోని జోహోర్‌ రాష్ట్రాన్ని పాలించిన ఈయన.. వంతులవారీ రాజరిక వ్యవస్థలో భాగంగా కొత్త రాజయ్యారు. పట్టాభిషేక...

కరెంట్​ ఎఫైర్స్​ ఏప్రిల్​ 2024

అంతర్జాతీయం ప్రపంచ సంపన్నుల జాబితాఅమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 233 బిలియన్...

జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. మంగళవారం పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసిన సందర్భంలో...

ఏటా పాఠ్యపుస్తకాలు అప్‎డేట్ చేయాలి..NCERTకి కేంద్రం సూచన

దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కు కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, నవీకరించాలని...

Latest Updates

x
error: Content is protected !!