HomeLATESTటీఎస్​పీఎస్సీ: డీఏఓ గ్రేడ్​ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

టీఎస్​పీఎస్సీ: డీఏఓ గ్రేడ్​ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

తెలంగాణలో ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో భాగంగా మరో నోటిఫికేషన్​ వెలువడింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) మరో 53 పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఖాళీగా ఉన్న డివిజనల్​ అకౌంట్స్​ ఆఫీసర్​ (వర్క్స్​) గ్రేడ్​ 2 పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ కింద ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 6 వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో తమ అప్లికేషన్లు నమోదు చేసుకోవాలని ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు త్వరలోనే టీఎస్​పీఎస్సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనుంది. https://www.tspsc.gov.in/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

4 COMMENTS

  1. Hi,
    Actually I’m pursuing btech 3rd year, can I also apply for this post.
    Regards,
    Osaama

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!