తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(టీ ఎస్ పీ ఎస్ సీ) 113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఆగస్ట్ 5 వ తేదీ నుంచి సెప్టెంబర్ 5 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో చూడవచ్చు.
Forest
QUALIFICATION PLZ
Qualification iam 10 pass
Sir hight informaion give me sir
Iam bsc degree completed plz inform you sir 🙏🙏