Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్సీ గ్రూప్​–1 హాల్​టికెట్లు డౌన్​లోడ్​ చేసుకొండి

టీఎస్​పీఎస్సీ గ్రూప్​–1 హాల్​టికెట్లు డౌన్​లోడ్​ చేసుకొండి

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ అక్టోబర్​ 16న నిర్వహిస్తున్న గ్రూప్​–1 ప్రిలిమినరీ పరీక్ష హాల్​ టికెట్లను రిలీజ్​ చేసింది. హాల్​ టికెట్లు టీఎస్​పీఎస్​సీ అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి. టీఎస్​పీఎస్​ ఐడీ, డేట్​ ఆఫ్​ బర్త్ ఎంటర్​ చేసి అభ్యర్థులు తమ హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కోసం మొత్తం 1040 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ లో 503 ఖాళీల భర్తీకి టీఎస్​పీఎస్సీ గ్రూప్​ వన్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇందులో 121 ఎంపీడీఓ ఉద్యోగాలు, 91 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, 48 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, 42 డిప్యూటీ కలెక్టర్, 41 మున్సిపల్ కమిషనర్ , 40 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో చివరి సారిగా 2011లో 312 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 11 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్రూప్-1 నోటిఫికేషన్​ విడుదలైంది. సుమారు 3.8 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్​కు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ పడుతున్నారు.

TSPSC GROUP 1 HALL TICKETS DOWNLOAD LINK

(NOTE: CLICK TO DOWNLOAD)

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!