HomeLATESTజూన్ 30న పాలీసెట్​

జూన్ 30న పాలీసెట్​

తెలంగాణ పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్ (పాలీసెట్​–2022) షెడ్యూల్ రిలీజైంది. టెన్త్ పూర్తయిన విద్యార్థులు ఈ ఎంట్రన్స్​ ద్వారా ఇంజినీరింగ్​/నాన్​ ఇంజినీరింగ్​ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. ప్రొఫెసర్​ జయశంకర్​ తెలంగాణ స్టేట్​ అగ్రికల్చర్​ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెలర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నికల్​ కాలేజీల్లో ఈ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. కంపార్ట్​మెంటల్​ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
సెలక్షన్​ ప్రాసెస్​: కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్​ మెరిట్​ ఆధారంగా ఎంపిక
దరఖాస్తులు: ఏప్రిల్​ రెండో వారం నుంచి.. జూన్​ 4వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి
రూ.100 ఫైన్​తో చివరితేది: 05 జూన్​ 2022
ఎగ్జామ్​ డేట్​: 30 జూన్​ 2022
ఫలితాల వెల్లడి: ఎంట్రన్స్​ తర్వాత 12 రోజులకు
వెబ్​సైట్​: https://polycetts.nic.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!