TS Intermediate Digital Memos Download
Telangana Board of Intermediate Results Released Students Can now Download DIGITAL Memos from the below link
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ మార్కుల డిజిటల్ మొమోలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ కాని విద్యార్థులు ఇంటర్ బోర్డు హెల్ప్ డెస్క్‌కు ఫిర్యాదు చేయాలి. 040 24600110 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో ఫిర్యాదు నమోదు చేయాలి.