HomeLATESTఎంసెట్ హాల్​ టికెట్లు 22 నుంచి డౌన్​ లోడ్​ చేసుకొండి

ఎంసెట్ హాల్​ టికెట్లు 22 నుంచి డౌన్​ లోడ్​ చేసుకొండి

తెలంగాణ ఎంసెట్ పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులందరి హాల్​ టికెట్లు ఈ నెల 22 నుంచి వెబ్​ సైట్​ లో అందుబాటులో ఉంటాయి. జులై 3 వ తేదీ వరకు ఎప్సుడైనా హాల్​ టికెట్లు డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ అప్లికేషన్లలో ఎవైనా తప్పులుంటే ఈ నెల 16 వరకు సవరించుకోవచ్చు.నిరుటి కంటే రెండు వేల దరఖాస్తులు ఈసారి ఎక్కువగా నమోదయ్యాయి. ఈసారి ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌కు 2,19,410 అప్లికేషన్లు వచ్చాయి.

Advertisement


లేట్​ ఫీతో అప్లై చేసుకోవచ్చు;
ఇప్పటికీ ఎంసెట్​ అప్లై చేయని విద్యార్థులకు లేట్​ ఫీతో అప్లై చేసుకునే గడువు ఇంకా మిగిలి ఉంది. రూ.1,000 లేట్ ఫీజుతో ఈ నెల 20 వరకు, రూ.10 వేల లేట్ ఫీతో 30వ తేదీ వరకు దరఖాస్తు చే1సుకోవచ్చు.
జులై 6 నుంచి ఎంసెట్ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. జులై 6, 7, 8 తేదీల్లో ఇంజినీరింగ్.. 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్​ టికెట్లను డౌన్​ లోడ్ చేసుకోవాలంటే క్లిక్​ చేయండి (22 నుంచి );
https://eamcet.tsche.ac.in/TSEAMCET

IMPORTANT DATES

IMPORTANT DATES

 Last date for submission of Online Applications without Late Fee10-06-2020
 Correction of Online Application data already submitted by the candidate11-06-2020
      to
16-06-2020
 Last date for submission of Online Applications with Late Fee of Rs. 500/-15-06-2020
 Last date for submission of Online Applications with Late Fee of Rs. 1000/-20-06-2020
 Download of Hall tickets from website
a) Start

b) Finish

22-06-2020
      to
03-07-2020
 Last date for submission of Online Applications with Late Fee of Rs. 5000/-25-06-2020
 Last date for submission of Online Applications with Late Fee of Rs. 10000/-30-06-2020
 Date & Time of TS EAMCET-2020 Examination
Forenoon (FN) : 09.00 AM to 12.00 Noon
&
Afternoon (AN) : 03.00 PM to 06.00 PM
Engineering (E)06-07-2020
(FN & AN)
07-07-2020
(FN & AN)
08-07-2020 (FN)
Agriculture & Medical (AM)08-07-2020 (AN)
09-07-2020 (FN & AN)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!