తెలంగాణా ఎంసెట్-2022 పై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశమున్నందున ఎంసెట్ 2022 అగ్రికల్చర్ స్ట్రీం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు షెడ్యూలు ప్రకారమే 18వ తేదీ నుంచి 20 వరకు కొనసాగుతాయి.