HomeLATESTతెలంగాణ ఎస్ఐ పరీక్ష ప్రైమరీ కీ విడుదల

తెలంగాణ ఎస్ఐ పరీక్ష ప్రైమరీ కీ విడుదల

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఎస్ఐ ఎగ్జామ్ కు సంబంధించిన ప్రాథమిక కీ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషా పరీక్షలకు సంబంధించిన ఆబ్జెక్టివ్ పార్ట్ కు సంబంధించిన ప్రైమరీ కీని బోర్డు తాజాగా విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్ సైట్లో తమ వ్యక్తి గత లాగిన్ ద్వారా సమర్పించాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
అభ్యర్థులు ఈ లింక్ తో తమ కీని చెక్ చేసుకోవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!