HomeLATESTటీజీ యూజీసెట్ నోటిఫికేషన్​ రిలీజ్​

టీజీ యూజీసెట్ నోటిఫికేషన్​ రిలీజ్​

  1. తెలంగాణ గురుకుల అండర్​ గ్రాడ్యుయేట్​ కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్–​ 2022(టీజీయూజీసెట్​) నోటిఫికేషన్​ విడుదలైంది. తెలంగాణాలోని సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్​ డిగ్రీ కాలేజీలో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

అర్హత : ఇంటర్​లో 40శాతం మార్కులతో ఉత్తీర్ణత

Advertisement

దరఖాస్తు చివరితేదీ: జనవరి 10

ప్రవేశ పరీక్ష తేదీ : జనవరి 23

వెబ్​సైట్​ : www.tswreis.ac.in

Advertisement

ఫోరెన్సిక్​ సైన్స్​ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్​

ఇంటర్​ తర్వాత మూడేళ్ల బీఎస్సీ కోర్సులో భాగంగా చదివే ఫోరెన్సిక్​ సైన్స్​ విభాగంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఆలిండియా ఫోరెన్సిక్​ సైన్స్​ ఎంట్రెన్స్​ టెస్ట్​–2022 నోటిఫికేషన్​ వెలువడింది.

అర్హత : 45శాతం మార్కులతో ఇంటర్ (బైపీసీ/ఎంపీసీ)​ ఉత్తీర్ణత

ఆన్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : 2022 జనవరి 29

Advertisement


వెబ్​సైట్​: www.aifset.com

యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​లో ఎంబీఏ

2022–24 విద్యాసంవత్సరానికి గాను ఎంబీఏ ప్రోగామ్​లో అడ్మిషన్ల కోసం యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్​(యూఓహెచ్​) నోటిఫికేషన్​ జారీ చేసింది.

అర్హత : కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత

Advertisement

ఆన్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్​ 15

వెబ్​సైట్​ : www.acad.uohyd.ac.in

క్లాట్​, ఐపీఎం, బీబీఏ, హెచ్​ఎం ప్రిపరేషన్​ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్​

ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ టైమ్​’ క్లాట్​ ఐపీఎం, బీబీఏ అండ్​ హెచ్​ఎం–2022/23 కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు డిసెంబర్​ 19న టాలెంట్​ సెర్చ్​ ఎగ్జామ్​ను నిర్వహించనుంది. ఈ పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారికి ఆన్​లైన్​/ఆఫ్​లైన్​లో ఫ్రీ కోచింగ్​ అందించనుంది.

Advertisement

రిజిస్ట్రేషన్​ వివరాలకు:
www.time4education.com

ఐఐఎం, ఐఐటీ ఇండోర్​లో మాస్టర్​ ఆఫ్​ సైన్స్​ కోర్సుల్లో ప్రవేశాలు

డేటా సైన్స్​ అండ్​ మేనేజ్​మెంట్​ లో మాస్టర్​ ఆఫ్​ సైన్స్​ కోర్సులో ప్రవేశాలకు ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​, ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ సంయుక్తంగా నోటిఫికేషన్​ విడుదల చేసింది.

అర్హత : బీటెక్​/బీఈ/బీఎస్​/బీఫార్మ/ఎమ్మెస్సీ/ఎంసీఏ/ఎంబీఏ ఉత్తీర్ణత

Advertisement

ఆన్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : జనవరి 07

వెబ్​సైట్​ : www.msdsm.iiti.ac.in

బెల్​ హైదరాబాద్​లో ట్రెయినీ ఇంజినీర్​, ప్రాజెక్ట్ ఇంజినీర్​ పోస్టులు

  • భారత ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​ హైదరాబాద్​లో 84 ట్రెయినీ ఇంజినీర్లు, ప్రాజెక్ట్​ ఇంజినీర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది.

  • ఆఫ్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్​ 31

  • వివరాలకు వెబ్​సైట్​ : www.belindia.in

సీ–డ్యాక్​లో 261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది

నోయిడాలోని సెంటర్​ ఫర్​ డెవలప్​మెంట్​ ఆఫ్​ అడ్వాన్స్​డ్​ కంప్యూటింగ్​(సీ–డ్యాక్​) వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్​ బేసిస్​లో 261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Advertisement

ఆన్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్​ 22

వెబ్​సైట్​ : www.cdac.in

నిఫ్ట్​లో 190 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టులకు నోటిఫికేషన్​

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఫ్యాషన్​ టెక్నాలజీ(నిఫ్ట్​)లో కాంట్రాక్ట్​ బేసిస్​లో 190 అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Advertisement

దరఖాస్తుకు చివరితేదీ : 2022 జనవరి 31

వెబ్​సైట్​ : www.nift.ac.in

పీఈసెట్​ కౌన్సెలింగ్​ తేదీలు ఖరారు

బ్యాచ్​లర్​ ఆఫ్​ ఫిజికల్​ ఎడ్యుకేషన్​(బీపీఈడీ), డిప్లొమా ఇన్​ ఫిజికల్​ ఎడ్యుకేషన్​(డీపీఈడీ) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్​ –2021 కౌన్సెనింగ్​ తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​, ఈ నెల 11 నుంచి 19 వరకు నిర్వహిస్తామని, స్పెషల్​ కేటగిరి అభ్యర్థులకు 18 నుంచి 20 వరకు సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ ఉంటుందని తెలిపింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!