HomeLATESTఎస్​బీఐలో 1220 ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది.

ఎస్​బీఐలో 1220 ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది.

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో 1220 సర్కిల్​ బేస్డ్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది.
అర్హత : ఏదైనా డిగ్రీ

Advertisement

ఆన్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్​ 29

వెబ్​సైట్​ : www.sbi.co.in

అజీమ్​ ప్రేమ్​జీ వర్సిటీలో యూజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదలైంది.

బెంగళూర్​ అజిమ్​ ప్రేమ్​జీ యూనివర్సిటీలో 2022 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్​ జారీ చేసింది.
ఆన్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : డిసెంబర్​ 18
నేషనల్​ ఎంట్రన్స్​ ఎగ్జామ్​ : 2022 జనవరి 02
వెబ్​సైట్​ : www.azimpremji.university.edu.in

Advertisement

ఆర్​ఆర్​బీ అప్లికేషన్లకు మరో ఛాన్స్​

రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్టు 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్​ సంబంధించి అప్లికేషన్లు రిజెక్ట్​ అయిన అభ్యర్థులు తిరిగి అప్లై చేసుకునేందుకు ఆర్​ఆర్​బీ మరో అవకాశం కల్పించింది. సుమారు 4.85 లక్షల మంది అభ్యర్థులు ఫొటోలు,సంతకాల్లో తేడాలున్నాయని వీరందరూ డిసెంబర్​ 15 నుంచి 26 వరకు తిరిగి అప్లై చేసుకోవాలని బోర్డ్​ సూచించింది.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్​ : http://www.rrbcdg.gov.in/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!