టెట్ పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ 2
సైకాలజీ – శిశు వికాసం 2 (DEVELOPMENT OF CHILD)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
శిశువు మొదట పురుషులందరిని ’నాన్న’ అని, స్త్రీలందరిని ‘అమ్మ’ అని తర్వాత ఈ మాటలను తన సొంత అమ్మ, నాన్నలకే పరిమితం చేయడంలో కన్పించే వికాస సూత్రం ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
తన మేధస్సును వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించిన ఆర్కిమెడిస్ ‘యురేకా’ అని అరవడం ఏ అభ్యసనా సిద్ధాంతంలో కనిపిస్తుంది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
టెన్నిస్ ఆడుతూ స్క్వాష్ ఆడటం మొదలు పెట్టిన క్రీడాకారుడు టెన్నిస్ ఆడటం మర్చిపోవడమనేది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
అకారాలను ప్రకార్యాలను సమైక్యంచేసి విశదపర్చే సంక్లిష్ట ప్రక్రియే వికాసమన్నది ఎవరు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
కింది వాటిలో అభ్యసన లక్షణం కానిదేది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కిషోర్ అనే విద్యార్ధి తరగతి గదిలో విచారంగా మందకోడిగా ఉండి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. హిప్పోక్రేటిస్ ప్రకారం కిషోర్ ఏవర్గానికి చెందిన వాడు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
Mesurement of Intelligence: Experiemental Studies గ్రంధ రచరుుత ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఇంటికి తాళం వేసి పలుమార్లు లాగడం వంటి అర్ధరహిత పనులు చేయడాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఉద్దీపనల తీరుకు సరిపోయే అతి సరళమైన వ్యవస్థీకరణను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
తల్లిని చూసి ఉదయాన్నే ఇంటి ముందు శుభ్రం చేయడం నేర్చుకున్న అమ్మారుుని తక్షణమే అభినందించడమనేది ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
పాఠశాలలోని విద్యార్థులు చట్టం, ధర్మం, ప్రకారం నడుచుకోవాలని భావించడం కోల్ బర్గ్ సాంప్రదాయం నైతిక స్థారుులోని ఏదశను చూపిస్తుంది?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
రోషాక్ సిరా మరకల పరీక్షలో నిర్ణాయకం కానిది ఏది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం విద్యార్థులు కౌమార దశలో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట స్థితి?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
రమేష్ సైకిల్ తొక్కడం తెలుసు కాని గురుత్వకేంద్ర భావనను అర్ధం చేసుకోలేడు. జీన్ ిపియాజె సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం రమేష్ ఏదశకు చెందినవాడు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కింది వాటిలో అశాబ్దిక పరీక్ష కానిదేది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
పిల్లలకు భాషార్జన సామర్ధ్యం పుట్టుక తోనే ఉంటుంది. దీనినే ‘గవర్నమెంట్ బైండింగ్’ సిద్దాంతం అని చెప్పిన బాషా వికాస సిద్ధాంత కర్త ఎవరు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఏ వయస్సులో శిశువులో అసూయ ఏర్పడుతుంది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
క్లాస్లో ఎప్పుడు సమాధానం చెప్పే రాజేష్ హఠాత్తుగా సమాధానం తెల్సినా చెప్పడం మానేశాడు. అబ్రహాం మాస్లో ప్రకారం రాజేష్ ఏ అవసరం కోసం పరితపిస్తున్నాడు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఆన్ మెమోరీ గ్రంథకర్త ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
విద్యాహక్కు చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక తరగతులకు కల్పించాల్సిన బోధనా తరగతులు ఎన్ని?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఉపాధ్యాయుడు కల్పించిన ఒక గణిత సమస్యకు హాసిని ఒకే ఒక్క పరిష్కారాన్ని సూచించగా ఆదర్శ్ అనేక పరిష్కారాలు సూచించాడు. ఈ విద్యార్థుల్లో మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం 2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్ష్యం ఏది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని పరికల్సన చేసిన మనోవైజ్ఞానిక వేత్త ఎవరు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
అభిరుచులు, వైఖరులకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
Correct
Incorrect
Leaderboard: సైకాలజీ – శిశు వికాసం 2 (DEVELOPMENT OF CHILD)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||