టెట్ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
సైకాలజీ 9 (PSYCHOLOGY)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఒక వ్యక్తి టైపింగ్ నేర్చకోవడంలో ఇమిడిఉన్న అభ్యసన సిద్ధాంతం?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పోలీసులను చూసి భయపడే దొంగ ఖాకీ డ్రెస్ వేసుకున్న కండక్టర్ను చూసి భయపడడం పావ్లోవ్ ప్రయోగం ఏ నియమాన్ని సూచిస్తుంది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
పిల్లవాడు పొడుపు కథకు బాగా ఆలోచించి, హఠాత్తుగా సమాధానం చెప్పడం?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పరిశీలనావాద ఉపగమం ప్రకారం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
తరగతి గది నిర్వహణకు ఉపయోగపడనిది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
మాస్లో అవరసరాల అనుక్రమణిక సిద్ధాంతానుసారం ఉన్నత క్రమ అవసరాలు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
తల్లి కనిపించకపోతే ఆ తల్లికోసం వెతికే జాహ్నవిలో అభివృద్ధి చెందిన లక్షణం?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
అడల్సరీ అనగా అర్థం?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
సంవత్సరాల వయసు గల ప్రణీత్ 12 సంవత్సరాల వయసు వారికుండాల్సిన సామర్థ్యాన్ని చూపుతాడు. అయిన అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
అత్తగారింటిలో కోడలు విధిలేక మాంసాహారం అలవాటు చేసుకోవడం?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఉద్దీపన అనగా?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు అనగా బీఈడీ కాలేజీలు 230 పనిదినాలు పనిచేయాలని సూచించిన కమిటీ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కూడికలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడం ఏ వికాస నియమం?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రాధాన్యం ఇవ్వబడని అంశం?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిని తిరిగి చదివించడం, ఫెయిల్ చేయడం, బయటకు పంపడం కానీ చేయరాదు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వానిలో జాతీయ బాలల హక్కుల కమిషన్ విధి?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
అభ్యసన శైలుల సిద్ధాంతంను ప్రతిపాదించింది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
అనిర్ధేశిత కౌన్సెలింగ్ ?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
రావెన్స్ ప్రొగ్రెసివ్ మాత్రికల పరీక్షకు సంబంధించి సరైనది?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
సాంప్రదాయక నిబంధనంలో నిబంధన జరగక ముందు గంట శబ్దము?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కింది వాటిలో కచ్చితంగా కొలువగలిగినది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
రాకేశ్ అనే పిల్లవాడు మందబుద్దితో , నిరాశతో ఉంటాడు. అతడికి కారణమైంది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
కింది వాటిలో నియంత్రిత పరిశీలన కాని దానిని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
వృద్దుడిని రోడ్డు దాటిస్తున్న రమ్యను గమనించిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఆమెను మెచ్చకోవడంతో మిగతా విద్యార్థులు కూడా వృద్ధులకు సాయం చేయడం మొదలుపెట్టారు. ఈ అభ్యసన సిద్ధాంతం దేనిని సూచిస్తుంది?
Correct
Incorrect
Leaderboard: సైకాలజీ 9 (PSYCHOLOGY)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |
Weekly Grand Test 5 | Weekly Grand Test 6 |