Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకుల పోస్టుల రిక్రూట్​మెంట్​ పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు

గురుకుల పోస్టుల రిక్రూట్​మెంట్​ పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు

గురుకుల్​ పరీక్షల తేదీల షెడ్యూలు విడుదలైంది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో మొత్తం 9,231 ఖాళీల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TREIRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. తాజాగా పరీక్షలకు సంబంధించిన తేదీలతో ప్రాథమిక షెడ్యూలును అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 23 వరకు వివిధ కేటగిరీల వారీగా ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. గురుకుల్​ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. అక్టోబర్ నాటికి ఫలితాలను విడుదల చేసి.. ఈ విద్యాసంవత్సరంలోనే నియామకాలను పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది. గురుకుల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేయగా.. 2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. టీఆర్​ఈఐ ఆర్​ బీ రూపొందించిన పరీక్షల షెడ్యూల్‌ వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!