ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు, వచ్చే ఏడాది నుంచి గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లిష్ మీడియంలో టీచింగ్ చేసేలా కొత్త చట్టం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై విద్యాశాఖపై చర్చించింది.
కేబినేట్ సబ్‌కమిటీ ఏర్పాటు
ఫీజుల నియంత్రణ, ఇంగ్లిష్ మీడియంలో బోధనపై అధ్యయనం చేసి, విధివిధానాలు రూపొందించేందుకు కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7289 కోట్లతో.. ‘మన ఊరు – మన బడి’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లిష్ మీడియం
RELATED ARTICLES
PRACTICE TEST
TELANGANA HISTORY
LATEST
CURRENT AFFAIRS
TELANGANA MAGAZINE
తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.





