Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSహైదరాబాద్​లో స్టాఫ్​ నర్స్​ ఎంపీహెచ్​ఏ పోస్టులు

హైదరాబాద్​లో స్టాఫ్​ నర్స్​ ఎంపీహెచ్​ఏ పోస్టులు

హైదరాబాద్​ జిల్లా వైదారోగ్య శాఖ పరిధిలో వైద్య సిబ్బంది నియామక నోటిఫికేషన్​ వెలువడింది. మొత్తం 42 పోస్టులు భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్​ ఈ నోటిఫికేషన్​ జారీ చేశారు. డీఎంహెచ్​వో పరిధిలోని బస్తీ దవాఖానాలు, అర్బన్​ పీహెచ్​సీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్​ నర్సు పోస్టులు 27, మల్టీపర్పస్​ హెల్త్ అసిస్టెంట్​(ఫిమెల్​) పోస్టులు 15 భర్తీ చేస్థారు. టెంపరరీ కాంట్రాక్టు బేసిస్ లో ఈ నియామకాలు చేపడుతారు.

ఈనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకునే అవకాశముంది. ఆన్​లైన్​లో అప్లై చేసుకున్న తర్వాత డౌన్​లోడ్​ చేసిన అప్లికేషన్​ ఫామ్​తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను జత చేసి డీఎంహెచ్​వో ఆఫీసులో అందజేయాల్సి ఉంటుంది. ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాల్సిన వెబ్​సైట్ డైరెక్ట్ లింక్​ ఇక్కడ అందుబాటులో ఉంది.

స్టాఫ్​నర్స్​ లింక్
ఎంపీహెచ్​ఏ లింక్​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!