HomeLATESTఎస్​ఐ ప్రిలిమినరీ టెస్ట్ హాల్​టికెట్లు.. ఒక నిమిషం లేటయితే..

ఎస్​ఐ ప్రిలిమినరీ టెస్ట్ హాల్​టికెట్లు.. ఒక నిమిషం లేటయితే..

ఎస్​ఐ ప్రిలిమినరీ రిటెన్​ టెస్ట్​ హాల్​టికెట్లు రేపటి నుంచి (30 వ తేదీ) అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటన విడుదల చేసింది. 30వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు హాల్​ టికెట్లు అఫిషియల్​ వెబ్ సైట్​​లో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. అభ్యర్థులు వీటిని డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఆగస్టు 7వ తేదీన ఆదివారం ఎస్​ఐ ప్రిలిమినరీ రిటెన్​ టెస్ట్ నిర్వహించనుంది.

హైదరాబాద్​తో పాటు 35 కేంద్రాల్లో 513 ఎగ్జామ్​ సెంటర్లలో పరీక్షకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. మొత్తం 2,47,217 మంది అభ్యర్థ/లు పరీక్ష రాయనున్నట్లు బోర్డు ప్రకటించింది. హాల్​ టికెట్ల డౌన్ లోడ్​ చేసుకోవటంతో పాటు పరీక్షకు సంబంధించిన నిబంధనలను సూచించింది. ఒక నిమిషం లేటయితే.. అభ్యర్థులను ఎగ్జామ్​ సెంటర్లోకి అనుమతించబోరని వెల్లడించింది.

బోర్డు హాల్​ టికెట్లు రిలీజ్​ చేసిన వెంటనే హాల్ టికెట్​ డైరెక్ట్ లింక్​ merupulu.com లో అందుబాటులో ఉంటుంది.

SI PRLIMINARY TEST 2022 HALL TICKETS DOWNLOAD LINK (30 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి)

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!