HomeLATESTయాదాద్రిలో అర్కిటెక్చర్ డిగ్రీ​ కోర్సు

యాదాద్రిలో అర్కిటెక్చర్ డిగ్రీ​ కోర్సు

యాదగిరిగుట్ట టెంపుల్​ డెవెలప్​మెంట్​ అథారిటీ (YTDA) అధ్వర్యంలో యాదాద్రిలో శిల్ప కళ, వాస్తు శిల్ప నైపుణ్య సంస్థ (sculpture institute)ను నెలకొల్పింది. ఇందులో మూడేండ్ల కాల వ్యవధితో శిల్పం, వాస్తు శిల్పం డిగ్రీ కోర్సును 3 years Degree course in sculpture and architecture నిర్వహించనుంది. హైదరాబాద్​ జేఎన్​టీయూ అఫిలియేషన్​తో ఈ ఇన్​స్టిట్యూట్​లో ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వైటీడీఏ ఎగ్జిక్యూటివ్​ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది నుంచే కోర్సు ప్రారంభమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధ్వర్యంలో తిరుపతి, మహబలిపురంలో నిర్వహిస్తున్న తరహాలోనే ఈ కోర్సును ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది నవంబర్​ 21 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!