ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ వరంలా మారింది. నిత్యం జాబ్ మేళాలను నిర్వహిస్తూ వేలాది మంది యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. తాజాగా మరో జాబ్ మేళాను ప్రకటించింది స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్. ఈ జాబ్ మేళా ద్వారా HETERO, Sri Gopal Automotive Ltd, Blue Ocean Biotech తదితర సంస్థల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలకు కల్పించనున్నారు. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 71 ఉద్యోగాలు నిరుద్యోగులకు లభించనున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ అనలైటికల్ & ఆర్గానిక్ కెమిస్టీ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వేర్వేరు సంస్థల్లో వేర్వురుగా వేతనాలు ఉన్నాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు బయోడేటా కాపీ, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8688977277, 8247788247 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలను నిర్వహించు చిరునామా: టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్, విమల్ కూల్ డ్రింక్స్ కంపెనీ దగ్గర, సామర్లకోట, కాకినాడ జిల్లా-533440 చిరునామాలో నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూలను నిర్వహించే చిరునామా: 31-10-2022.
జాబ్ మేళా రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్–LINK
Job
Please one choice in
job
Sir grou one tspsc mains material telugu edition start cheyandi
Sir i want this job
Sir I want this job
I want is job sir
Sir I want this job
I want to job aperchunity sir
Whare house markating
Hi sir from Sangareddy
Nam Ramesh
Study . degree complited
Plz i want job sir
Hi sir from Sangareddy
Nam Ramesh
Study . degree complited
Plz i want job sir
Hi sir plz I want job sir
Na NXT vote miku a sir
Super
Nice
Mr agraharam village teralam madalam vizianagaram Dist
ITI Fitter gudlavalleru NCF &VDS college in complete
Gudlavalleru NCF &VDS in college lo ITI in complete