తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ మారాయి. ప్రాథమిక పాఠశాల (1 నుండి 5వ తరగతి వరకు) – ఉదయం 9:30గంటల నుండి సాయంత్రం 4:15గంటలు, ఉన్నత ప్రాథమిక పాఠశాల (6 నుండి 10వ తరగతి వరకు) – ఉదయం 9:30గంటల నుండి సాయంత్రం 4:45గంటల వరకు నడపాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లో పాత టైమింగ్స్ కొనసాగుతాయి.
Advertisement