Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకుల్​ జాబ్స్​ హాల్​ టికెట్లు.. వెంటనే డౌన్​ లోడ్ చేసుకొండి

గురుకుల్​ జాబ్స్​ హాల్​ టికెట్లు.. వెంటనే డౌన్​ లోడ్ చేసుకొండి

గురుకుల్​ పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షల హాల్​టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రెసిడెన్షియల్​ విద్యాసంస్థల్లో వివిధ పోస్టుల రిక్రూట్​మెంట్​కు భారీ సంఖ్యల్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. TREIRB నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్​ టికెట్లను treirb.telangana.gov.in అఫిషియల్​ వెబ్​సైట్​లో బోర్డు అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం ఆర్ట్‌ క్రాఫ్ట్, మ్యూజిక్​ తదితర పోస్టుల హాల్​ టికెట్లు అభ్యర్థులు డౌన్​లోడ్​ చేసుకునేందుకు అందుబాటులో ఉంచింది. పీజీటీ, టీజీటీ హాల్​ టికెట్లు మరో రెండు, మూడు రోజుల్లో వెబ్​సైట్​లో పెడుతామని బోర్డు అధికారులు తెలిపారు. అభ్యర్థులు వెంటనే హాల్​ టికెట్లు డౌన్​ లోడ్​ చేసుకోవాలని, పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వరకే హాల్​ టికెట్లు వెబ్​సైట్​లో డౌన్​లోడ్​ చేసుకునే వెసులుబాటు ఉంటుందని టీఆర్​ఈఐఆర్​బీ కన్వీనర్ ఇటీవలే​ ప్రకటన విడుదల చేశారు. అందుకే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా హాల్​ టికెట్లు డౌన్​ లోడ్​ చేసుకొని భద్రపరుచుకోవాలి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!