Homeవార్తలుసైనిక్ స్కూల్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదలైంది...

సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదలైంది…

దేశంలోని 33 సైనిక్ స్కూల్స్ లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజైంది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ -2021 ద్వారా ఈ అడ్మిషన్లు చేపడుతారు. ఈ ఎంట్రన్స్ ద్వారా 6, 9 తరగతుల్లో ప్రవేశాలుంటాయి. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతిలో అడ్మిషన్లు పొందాలంటే ఎంట్రన్స్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంగ్లీష్ మీడియం, నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో  ఈ స్కూళ్లలో చేరేందుకు పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు  అక్టోబర్ 20 వ తేదీ నుంచి నవంబర్ 19 వ తేదీ లోగా ఆన్ లైన్ లో అప్లై  చేసుకోవాలి.

ఎగ్జామ్ డేట్;  2021 జనవరి 10 వ తేదీన (ఆదివారం) పరీక్ష  జరుగుతుంది.   
ఎగ్జామ్ లో  మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
పూర్తి వివరాలు  వెబ్ సైట్ లో https://aissee.nta.nic.in/webinfo/public/home.aspx ఉన్న  ఇన్ ఫర్మేషన్ బులెటిన్ లో చూడవచ్చు.

Advertisement

SAINIK SCHOOLS LIST IN INDIA
ఆంధ్రప్రదేశ్ లోని కలికిరి,కోరుకొండలో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి.

S. No.Name of SchoolState
1.Sainik School KorukondaAndhra Pradesh
2.Sainik School Kalikiri
3.Sainik School GoalparaAssam
4.Sainik School NalandaBihar
5.Sainik School Gopalganj
6.Sainik School AmbikapurChhattisgarh
7.Sainik School BalachadiGujarat
8.Sainik School KunjpuraHaryana
9.Sainik School Rewari
10.Sainik School SujanpurTiraHimachal Pradesh
11.Sainik School NagrotaJammu & Kashmir
12.Sainik School TilaiyaJharkhand
13.Sainik School BijapurKarnataka
14.Sainik School Kodagu
15.Sainik School KazhakootamKerala
16.Sainik School RewaMadhya Pradesh
17.Sainik School SataraMaharashtra
18.Sainik School Chandrapur
19.Sainik School ImphalManipur
20.Sainik School ChhingchhipMizoram
21.Sainik School PunglwaNagaland
22.Sainik School BhubaneswarOdisha
23.Sainik School Sambalpur
24.Sainik School KapurthalaPunjab
25.Sainik School ChittorgarhRajasthan
26.Sainik School Jhunjhunu
27.Sainik School Amaravathi NagarTamil Nadu
28.Sainik School GhorakhalUttarakhand
29.Sainik School PuruliaWest Bengal
30.Sainik School East SiangArunachal Pradesh
31.Sainik School MainpuriUttar Pradesh
32.Sainik School Jhansi
33.Sainik School Amethi

Advertisement

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండిలా..

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో...

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!