ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ విడుదల అయింది. 2023-24 విద్యా సంవత్సరానికి దేశంలో ఉన్న 33 సైనిక్ స్కూల్స్ లో 6, 9 వ తరగతుల్లో అడ్మిషన్లకు ఈ నోటిఫికేషన్ విడుదల అయింది.
విద్యార్థులు నవంబర్ 30 వ తేదీ వరకు దరఖాస్తులు నమోదు చేసుకోవాలి. ఆన్ లైన్ లో అప్లై చేయాలని పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) తెలిపింది.
2023 జనవరి 8 వ తేదీన (ఆదివారం) ఎంట్రన్స్ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://aissee.nta.nic.in/
I am Jaya sri l want CBI jod Or millarity jod