హైదరాబాద్ లోని మిధాని (మిశ్ర ధాతు నిగం) లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అప్రెంటిస్ ల నియామాకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయిదు వివిధ ట్రేడ్లలలో 158 అప్రెంటిస్ల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఫిట్టర్ 50 ఖాళీలు,
ఎలక్ట్రీషియన్ 48 ఖాళీలు
మెచినిస్ట్ 20 ఖాళీలు
టర్నర్ 20 ఖాళీలు
వెల్డర్ 20 ఖాళీలు
ఆసక్తి,అర్హత కల అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ షిప్ ఇండియా లో రిజిస్టర్ చేసుకోవాలి. అక్టోబర్ 16 వ తేదీ లోగా తమ దరఖాస్తులని దాఖలు చేసుకోవాలి.
To Join Whatsapp ![]() | |
To Join Telegram Channel ![]() |