HomeLATESTకరోనాతో హాజరు కాని విద్యార్థులకు మళ్లీ ఎంసెట్​.. అక్టోబర్​ 5 వరకు నమోదు చేసుకునే...

కరోనాతో హాజరు కాని విద్యార్థులకు మళ్లీ ఎంసెట్​.. అక్టోబర్​ 5 వరకు నమోదు చేసుకునే ఛాన్స్​

కరోనాతో ఎంసెట్​ ఎంట్రెన్స్​కు గైర్హాజరైన విద్యార్థులకు మరోసారి ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఎంసెట్​ కన్వీనర్​ వెల్లడించారు. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్ స్ట్రీం ఎంసెట్-2020 కి కోవిడ్-19 పాజిటివ్ కారణంగా హాజరు కాలేకపోయిన వారికి మరోసారి పరీక్ష రాసే అవకాశమిస్తున్నట్లు ప్రకటించారు. ఎగ్జామ్​ రాయలేకపోయిన విద్యార్థులు తమ కోవిడ్​ రిపోర్ట్స్, హాల్ టికెట్ వివరాలని అక్టోబర్ 5 వ తేదీ లోగా ఈ మెయిల్ పంపాలని జేఎన్​టీయూ సూచించింది.పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తామని కన్వీనర్ తెలిపారు.

విద్యార్థులు ఎవరికి ఈ మెయిల్​ చేయాలి.. ఏ ఫారమ్​ భర్తీ చేయాలనే వివరాలన్నీ ఈ ప్రకటనలో ఉన్నాయి.

To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here
merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!