HomeLATESTనీట్​ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్​ రిలీజ్​

నీట్​ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్​ రిలీజ్​


దేశం లోని ఎమ్ బీ బీ ఎస్, బీ డీ ఎస్ కోర్సుల్లోని ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీ కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. మొత్తం నాలుగు రౌండ్ ల లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటించింది. మొదటి రౌండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జనవరి 19 వ తేదీ న ప్రారంభం అవనుంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!