డిగ్రీ పాసైన విద్యార్థులకు బెస్ట్ కోర్సు పబ్లిక్ హెల్త్.
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో 2020-21 ఏడాదికి మాస్టర్ డిగ్రీ కోర్సు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అడ్మిషన్లకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్
కాల వ్యవధి: రెండేళ్లు
అర్హత: 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ఆన్ లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష తేదీ: నవంబరు 10, 2020.
ఆన్లైన్ దరఖాస్తు: 2020 అక్టోబరు 21 నుంచి నవంబరు 4 వరకు
వెబ్ సైట్: http://knruhs.in
IIPH పబ్లిక్ హెల్త్‌లో పీజీ
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS