హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లొ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 83 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలోని ఈ సంస్థలో ఏడు వివిధ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అత్యధికంగా జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్,కంట్రోల్) పోస్టులు 68 ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి ఈ పోస్టులకు నెలకు రూ.18 వేల నుంచి రూ.67 వేల పే స్కేల్ ఉంటుంది. అప్లికేషన్ల నమోదు అక్టోబర్ 1వ తేదీ నుంచి మొదలైంది. ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అక్టోబర్ 31 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో జరిగే అవకాశముంది. అఫిషియల్ వెబ్ సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Iam interested in job
T venkatesh
Hello sir
bheempur sc guda narnoor
Abcd your the best
I’m interested for job
I’m interested in job
I m interested gob
Iam intrested job