HomeLATESTఇండియ‌న్ ఆర్మీలో టెక్నికల్​ గ్రాడ్యుయేషన్​ కోర్స్​

ఇండియ‌న్ ఆర్మీలో టెక్నికల్​ గ్రాడ్యుయేషన్​ కోర్స్​


ఇండియ‌న్ ఆర్మీ జులై 2022లో ప్రారంభ‌మ‌య్యే 135వ టెక్నిక‌ల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)కు అవివాహితులైన పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి అడ్మిషన్స్​ కోసం అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


ఖాళీలు: 40


పోస్టులు-ఖాళీలు: సివిల్/ బిల్డింగ్ క‌న్‌స్ట్రక్షన్ టెక్నాల‌జీ: 9, ఆర్కిటెక్చర్‌: 1, మెకానిక‌ల్: 5, ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్: 3, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్‌: 8, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ: 3, ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్: ‌1, టెలిక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్: 1, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్: 2, ఎయిరోనాటిక‌ల్‌/ఏవియోనిక్స్: 1, ఎలక్ట్రానిక్స్‌: 1, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇనుస్ట్రుమెంటేషన్‌: 1, ప్రొడక్షన్‌: 1, ఇండస్ట్రియల్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌: 1, ఆప్టో ఎలక్ట్రానిక్స్‌: 1, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్: 1


అర్హత‌: ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజినీరింగ్ ఫైనల్​ ఇయర్​ చ‌దువుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Advertisement


వ‌య‌సు: 1 జులై 2022 నాటికి 20-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
చివ‌రి తేది: 4 జనవరి 2022
వెబ్​సైట్​: www.joinindianarmy.nic.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!