HomeLATESTగవర్నమెంట్ ఏఎన్​ఎం కోర్సులు.. కాళోజి వర్సిటీలో ఫిజియోథెరపి, ల్యాబ్​ టెక్నీషియన్​

గవర్నమెంట్ ఏఎన్​ఎం కోర్సులు.. కాళోజి వర్సిటీలో ఫిజియోథెరపి, ల్యాబ్​ టెక్నీషియన్​

తెలంగాణ ప్రభుత్వ అధ్వర్యంలోని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్​ పరిధిలో నిర్వహించే ఏఎన్ఎం ట్రైనింగ్​ కోర్సులకు నోటిఫికేషన్​ విడుదలైంది. హైదరాబాద్​, నిజామాబాద్​, వరంగల్​ ఎంజీఎం, ఖమ్మం, కొత్తగూడెంలో ఈ ట్రైనింగ్​ అందుబాటులో ఉంది. అన్ని చోట్ల 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్​ పాసైన మహిళా అభ్యర్థులు ఈ కోర్సులకు అర్హులు. డిసెంబర్​ 18వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకునేందుకు గడువు నిర్ణయించారు. జనవరి ఒకటో తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది.

Advertisement

వరంగల్​ కాళోజి వర్సిటీలో

వరంగల్​ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ 2021–22 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఫిజియోథెరపీ, ల్యాబ్​ టెక్నీషియన్​, నాలుగేళ్ల నర్సింగ్​ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్​ గ్రూప్​ సబ్జెక్టులతో ఇంటర్​ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్​ 15 వరకు తుది గడువు ఉంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!