HomeLATESTసీబీఎస్​ఈ టెన్త్ రిజల్ట్స్

సీబీఎస్​ఈ టెన్త్ రిజల్ట్స్

సీబీఎస్​ఈ టెన్త్ రిజల్ట్స్​ రిలీజయ్యాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీ బీ ఎస్ ఈ) 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాలని విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 99.99శాతం మంది స్టూడెంట్లు పాస్ అయ్యారు. కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఫెయిల్ అయ్యారు. గతంలో రిలీజ్ చేసిన షెడ్యూల్​ ప్రకారం మే 4 నుంచి జూన్ 7 వరకూ టెన్త్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కానీ కరోనా తీవ్రత తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసి, ఇంటర్నల్ అసెస్​మెంట్ ద్వారా ప్రమోట్ చేసింది. రాష్ట్రంలో మొత్తం 31,607 మంది ఉండగా, వారిలో 31,605 మంది పాసైనట్టు సీబీఎస్​ఈ బోర్డు ప్రకటించింది.

ఫలితాలని సీ బీ ఎస్ ఈ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్ తదితర వివరాల ద్వారా వెబ్ సైట్ నుంచి ఫలితాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాల లింక్​ https://josaa.nic.in/class10/class10th21.htm

Advertisement




PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!