బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(Bureau of Indian Standards) 348 ఉద్యోగాల నియామాకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధి లోని బీఐఎస్ లో వివిధ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి.
మొత్తం పోస్టులు
పర్సనల్ అసిస్టెంట్ 28,
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 47,
టెక్నీకల్ అసిస్టెంట్ 47,
సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 100
ఆన్ లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ల ద్వారా సెలెక్షన్ ఉంటుంది. ఆసక్తి, అర్హత కల అభ్యర్థులు ఆన్ లైన్ లో ఏప్రిల్ 19 వ తేదీ నుంచి మే 9 వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఆన్ లైన్ పరీక్ష జూన్ లో ఉండే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు బీ ఐ ఎస్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
https://www.bis.gov.in/