HomeLATESTఅంబేద్కర్​ వర్సిటీలో బీఈడీ కోర్సు.. అప్లై చేయండిలా

అంబేద్కర్​ వర్సిటీలో బీఈడీ కోర్సు.. అప్లై చేయండిలా

హైదరాబాద్ లోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈడీ–2023 నోటిఫికేషన్ వెలువడింది. జూన్​ 6వ తేదీన ఈ ఎంట్రన్స్​ నిర్వహించనుంది. బీ ఈడీ (B.Ed Open and Distance Learning), స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ (B.Ed Special education) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ ఎంట్రన్స్​ నిర్వహిస్తారు. బీఈడీ (ఓడీఎల్​) కోర్సు రెండేళ్ల వ్యవధి ఉంటుంది.

Advertisement

తెలుగు మీడియంలోనే కోర్సు ఉంటుంది. బీఈడీ (ఎస్​ఈ) రెండున్నరేళ్లు. ఇది తెలుగుతో పాటు ఇంగ్లిష్​ మీడియంలోనూ ఉంది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. అభ్యర్థులు మే నెల 22వ తేదీలోగా ఆన్​లైన్​లో రిజిస్టర్​ చేసుకోవాలి. అప్లై చేసుకునేందుకు డైరెక్ట్​ లింక్​ https://www.braouonline.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!