Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSమెట్రో రైలులో 236 పోస్టులు

మెట్రో రైలులో 236 పోస్టులు

బెంగుళూరు మెట్రో రైల్​ లో 236 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్, సెక్షన్ ఇంజనీర్, మెయింటెయినర్ పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్​మెంట్​ (BMRCL Recruitment 2023) చేపడుతోంది. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పాసై ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం / సంస్థ నుండి ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్​ 24వ తేదీలోగా అభ్యర్థులు అప్లై చేసుకోవాలని తుది గడువు విధించింది. భారత ప్రభుత్వ రంగం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌) ఈ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

మొత్తం పోస్టులు : 236
పోస్టులు:స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్(108),
సెక్షన్ ఇంజనీర్(14, మెయింటెయినర్(114)
అర్హతలు : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయసు: 35 ఏండ్లు మించకూడదు
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.94500
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరి తేది:ఏప్రిల్ 24
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 22
అడ్రస్ : జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3వ ఫ్లోర్, బీఎంటీసీ కాంప్లెక్స్, కేహెచ్ రోడ్, శాంతినగర్, బెంగళూరు -560027
వెబ్‌సైట్‌: https://www.bmrc.co.in




Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!