భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలన్నింటా పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వర్షాలు వరదలతో హైదరాబాద్ సిటీలో వందలాది కాలనీలు వరద ముంపునకు గురవటంతో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో దసరా వరకు పరీక్షలన్నీ వాయిదా వేస్తున్నట్లు మంత్రి ట్వీట్ చేశారు.
దసరా వరకు పరీక్షలన్నీ వాయిదా
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS