రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సరిహద్దు రహదారుల సంస్థ (బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 354 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో మల్టీ స్కిల్ వర్కర్, మెకానిక్, డ్రైవర్ వంటి పోస్టులు ఉన్నాయి. పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులని బీఎస్ఎఫ్ తెలిపింది.
Advertisement
మొత్తం పోస్టులు: 354
- మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్: 33
- మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్: 12
- వెహికిల్ మెకానిక్: 293
- డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్: 16
అర్హత, వయస్సు, సెలెక్షన్ ప్రాసెస్ సంబంధిత వివరాలను అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: 3 జనవరి 2022
వెబ్సైట్: www.bro.gov.in
Advertisement