HomeLATESTహైదరాబాద్​లో జనరల్​ నర్సింగ్​ ట్రైనింగ్‌

హైదరాబాద్​లో జనరల్​ నర్సింగ్​ ట్రైనింగ్‌


హైదరాబాద్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) 2021-2022 విద్యాసంవత్సరానికి జీఎన్​ఎం కోర్సులో అడ్మిషన్స్​కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


కోర్సు: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రెయినింగ్‌


కోర్సు డ్యురేషన్​: మూడేళ్లు.


అర్హత: కనీసం 40 శాతం మార్కులతో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత. పాస్‌ మార్కులతో ఏఎన్‌ఎంలో రిజిస్టర్‌ అయి ఉండాలి.

Advertisement


వయసు: 31 డిసెంబర్​ 2021 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


సెలెక్షన్​ ప్రాసెస్​: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తులు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

Advertisement


అప్లికేషన్​ ఫీజు: రూ.200 చెల్లించాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 13 డిసెంబర్​ 2021.


హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 18 డిసెంబర్​ 2021.
అడ్రస్​: డీఎంఈ, కోఠి, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌, తెలంగాణ.
వెబ్​సైట్​: www.dme.telangana.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!