ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ 2022 ఎగ్జామ్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చాప్టర్ వైజ్.. మీ ప్రాక్టీస్‌కు వీలుగా వివరణాత్మక సమాధానాలతో ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఇదే ఆర్డర్లో సిస్టమెటిక్ అప్రోచ్‌లో ప్రిపేరయితే.. ఈ సెక్షన్లో నూటికి నూరు మార్కులు మీ సొంతమవుతాయి.
ఈ చాప్టర్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్ క్విజ్ చివరన అందుబాటులో ఉంది.
ఆల్ ది బెస్ట్
చాప్టర్ 5; పోలిక, సాదృశ్య పరీక్ష (ANALOGY PART 1)
టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 9
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
రేడియో : శ్రోత : : సినిమా :
1) నిర్మాత
2) నటుడు
3) ప్రేక్షకుడు
4) దర్శకుడుCorrect
Incorrect
-
Question 2 of 20
2. Question
శక్తి : జౌలు : : ఘనపరిమాణం:
1) సామర్థ్యం
2) లీటరు
3) కిలోగ్రాము
4) ఘనముCorrect
Incorrect
-
Question 3 of 20
3. Question
చంద్రుడు : ఉపగ్రహం : : భూమి :
1) గ్రహం
2) ఉల్క
3) తోకచుక్క
4) సూర్యుడుCorrect
Incorrect
-
Question 4 of 20
4. Question
సిరా : కలము :: రక్తము :
1) దానము
2) ఎముకలు
3) ఊపిరితిత్తులు
4) నాళముCorrect
Incorrect
-
Question 5 of 20
5. Question
క్రిమిసంహారకము : పంట : : యాంటిసెప్టిక్ :
1) బ్యాండేడ్
2) ఇంజక్షన్
3) రక్తస్రావం
4) గాయముCorrect
Incorrect
-
Question 6 of 20
6. Question
దక్షిణం: ఈశాన్యం : : పడమర:
1) వాయువ్యం
2) ఆగ్నేయం
3) ఈశాన్యం
4) నైరుతిCorrect
Incorrect
-
Question 7 of 20
7. Question
కార్డియాలజి: గుండె : : జువాలజి :
1) శిలీంధ్రాలు
2) సూక్ష్మజీవులు
3) జంతువులు
4) మొక్కలుCorrect
Incorrect
-
Question 8 of 20
8. Question
భారమితి : పీడనం : : థర్మామీటరు
1) ఉష్ణం
2) వాతావరణం
3) ఉష్ణోగ్రత
4) శక్తిCorrect
Incorrect
-
Question 9 of 20
9. Question
సుక్రోజ్ : చక్కెర : : లాక్టోజ్:
1) సున్నం
2) కోక్
3) తేనె
4) పాలుCorrect
Incorrect
-
Question 10 of 20
10. Question
ఒడ్డు: నది: : తీరం :
1) వరద
2) సముద్రం
3) సెలయేరు
4) వాగుCorrect
Incorrect
-
Question 11 of 20
11. Question
గాలి : వాతావరణం: : నీరు :
1) జలావరణం
2) సముద్రం
3) వర్షం
4) జీవావరణంCorrect
Incorrect
-
Question 12 of 20
12. Question
తెలుపు: శాంతి : : ఎరుపు :
1) గులాబీలు
2) హింస
3) అసహ్యం
4) రక్తంCorrect
Incorrect
-
Question 13 of 20
13. Question
హెల్మ్ : రబ్బర్ :: కెప్టెన్ : ?
1) నావికుడు
2) ఓడ వెనుక భాగం
3) స్టార్ బో ర్న్
4) యంత్రంCorrect
Incorrect
-
Question 14 of 20
14. Question
రేబీస్: కుక్క :: దోమ:
1) కలరా
2) పక్షవాతం
3) మలేరియా
4) క్షయCorrect
Incorrect
-
Question 15 of 20
15. Question
ఇండియా: ఆసియా:: ఇంగ్లాండ్ :
1) లండన్
2) యూరప్
3) ఇంగ్లీష్
4) ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 16 of 20
16. Question
బ్యాడ్మింటన్ : ఆటస్థలం::
1) క్రికెట్: బాల్
2) హాకీ : చేతికర్ర
3) స్కేటింగ్: మంచుప్రదేశం
4) ఫుట్‌బాల్: గోల్Correct
Incorrect
-
Question 17 of 20
17. Question
ధన్యవాదాలు: కృతజ్ఞత ::
1) శోధన : తప్పు
2) మర్యాద: సభ్యత
3) అసమ్మతి : కోపించు
4) వందనం: పతాకCorrect
Incorrect
-
Question 18 of 20
18. Question
కుర్చీ : వడ్రంగి ::
1) వంతెన: ఇంజనీరు
2) రేడియో : రేడియాలజిస్టు
3) ఔషదం : వైద్యుడు
4) పచ్చిక : తోటమాలిCorrect
Incorrect
-
Question 19 of 20
19. Question
దంతము: దంత వైద్యుడు ::
1) కాళ్ళు: పరోపకారి
2) చూపు: ప్రేక్షకుడు
3) చెవులు: నేత్ర నిపుణుడు
4) కళ్ళు: నేత్ర నిపుణుడుCorrect
Incorrect
-
Question 20 of 20
20. Question
డ్రగ్గిస్ట్: ఫార్మసి ::
1) కార్పెంటర్: చెక్క
2) ఫిజిషియన్: పేషెంట్
3) చెఫ్ : రెస్టారెంట్
4) కుమ్మరి : ఆభరణాలుCorrect
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
Leaderboard: టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 9
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |
REASONING Test 7 | REASONING Test 8 |





Super qutions