సివిల్ సర్వీసెస్ (CIVIL SERVICES) ప్రిలిమనరీ ఎగ్జామినేషన్-2022 రిజల్ట్స్ విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) దేశవ్యాప్తంగా జూన్ 5 న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించింది. 17 రోజుల వ్యవధిలోనే ఈ ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమినరీ లో క్వాలిఫై అయిన వారందరూ మెయిన్స్ పరీక్షలు రాయటానికి అర్హులు. వీరందరూ మరోసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ ఫలితాలని అఫిషియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. https://www.upsc.gov.in/
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం