HomeLATESTBREAKING NEWS: టీఎస్​పీఎస్​సీ పరీక్షల కొత్త తేదీలు.. అధికారిక ప్రకటన

BREAKING NEWS: టీఎస్​పీఎస్​సీ పరీక్షల కొత్త తేదీలు.. అధికారిక ప్రకటన

టీఎస్​పీఎస్​సీ (TSPSC) వివిధ పోస్టుల రిక్రూట్​మెంట్​ కు నిర్వహిస్తున్న పరీక్షలను రీషెడ్యూల్​ చేసింది. ఇప్పటికే ప్రకటించిన పలు పరీక్షల తేదీలను మార్చుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్​ మోటార్​ వెహికల్​ ఇన్​స్పెక్టర్​ (AMVI), అగ్రికల్చర్​ ఆఫీసర్ (AO)​, గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్మెంట్​ ​లోని వివిధి గెజిటెడ్, నాన్​ గెజిటెడ్​​ పోస్టులు, డ్రగ్స్​ ఇన్​స్పెక్టర్​ పోస్టుల రిక్రూట్​మెంట్​కు సంబంధించిన పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది.

Advertisement

ముందుగా షెడ్యూలు చేసిన తేదీలను మార్చుతూ.. కొత్త తేదీల వివరాలను ప్రకటించింది. రీషెడ్యూల్​ ప్రకారం ఏఎంవీఐ పరీక్ష జూన్​ 28న ఉదయం, మధ్యాహ్నం, అగ్రికల్చర్​ ఆఫీసర్​ పరీక్షకు మే 16న, గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్మెంట్ గెజిటెడ్​ పోస్టులకు నిర్వహించే​ పరీక్ష జులై 18, 19 తేదీల్లో, గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్మెంట్ నాన్​ గెజిటెడ్​ పోస్టులకు జులై 20, 21 తేదీల్లో, డ్రగ్ ఇన్​స్పెక్టర్​ పోస్టులకు మే 19న పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష గతంలో ఓఎంఆర్ ​పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించగా కంప్యూటర్​ బేస్డ్ ​రిటన్​ టెస్ట్​గా మార్చారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!