Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ 3 నియామక పరీక్షల తేదీలు ప్రకటన

తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ 3 నియామక పరీక్షల తేదీలు ప్రకటన

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గతంలో విడుదల చేసిన 3 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Notification No. 23/2022: వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్: ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ పరీక్షను మార్చి 15న, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
Notification No.24/2022: హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ను ఏప్రిల్ 4న నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

Notification No.31/2022: అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి విడుదలైన ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన రాత కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ను ఈ ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!