Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSకాసేపట్లో గ్రూప్ 2 నోటిఫికేషన్

కాసేపట్లో గ్రూప్ 2 నోటిఫికేషన్

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు టీఎస్పీఎస్సీ (TSPSC) సిద్ధమైంది. కాసేపట్లో గ్రూప్​ 2 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కమిషన్ సన్నద్ధమైంది. వివిధ ప్రభుత్వ శాఖలు ఇచ్చిన తాజా సమాచారంతో గ్రూప్-2 కు సంబంధించి మొత్తం 728 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది. ఈ ఖాళీల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం సైతం లభించింది. దీంతో కొన్ని రోజులుగా గ్రూప్​ 2 పోస్టుల భర్తీ పైనే టీఎస్​పీఎస్​సీ కసరత్తు చేస్తోంది. బుధవారం జరిగిన బోర్డు మీటింగ్​లో దీనికి సంబంధించి టీఎస్​పీఎస్​సీ తుది నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో షార్ట్ నోటిఫికేషన్​ విడుదల అయ్యే అవకాశముంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!