Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 1 PRELIMS ఆన్​లైన్​ గ్రాండ్​ టెస్ట్

గ్రూప్​ 1 PRELIMS ఆన్​లైన్​ గ్రాండ్​ టెస్ట్

గ్రూప్​ 1 ప్రిలిమినరీ​ పరీక్షకు టీఎస్​పీఎస్​సీ అన్ని ఏర్పాట్లు చేసింది. 11వ తేదీనే పరీక్ష జరుగనుంది. ఇప్పటికే ప్రిపేరయిన అభ్యర్థులందరూ రివిజన్​లో నిమగ్నమయ్యారు. పరీక్షకు వెళ్లే ముందు మీ ప్రాక్టీస్ కు మరింత పదును పెట్టేందుకు, పరీక్ష తరహాలోనే పక్కగా టైమింగ్​ అలవాటు చేసేందుకు ఒక గ్రాండ్​ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. వివిధ కోచింగ్​ సెంటర్ల లో సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన ప్రశ్నలతో ఈ టెస్ట్ తయారు చేయటం జరిగింది.

Advertisement

ఇందులో మొత్తం 120 ప్రశ్నలున్నాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. మొత్తం 120 నిమిషాల్లో.. (రెండు గంటల వ్యవధిలో) అభ్యర్థులు ఈ పరీక్షను పూర్తి చేయడానికి ప్రయత్నించండి.

CONDITIONS

  • ఈ పోస్ట్ చివరన ఉన్న GROUP 1 GRAND TEST ONLINE EXAM లింక్​ను క్లిక్​ చేయండి.
  • నేరుగా ఆన్​లైన్​ ఎగ్జామ్​ పోర్టల్​ ఓపెన్​ అవుతుంది.
  • ముందుగా అభ్యర్థులు SIGN IN కావటం తప్పనిసరి.
  • మీ పేరు, ఫోన్​ నెంబర్​, మెయిల్ ఐడి ఎంటర్ చేసి, మెయిల్ కు వచ్చిన OTP ని ఎంటర్​ చేస్తే సరిపోతుంది. మీకు ఇష్టమైన PASSWORD నమోదు చేసుకోవచ్చు.
  • ఆ వెంటనే LOGIN PAGE ఓపెన్​ అవుతుంది. మీ మొబైల్​ నెంబర్​, మీరు నమోదు చేసుకున్న పాస్​ వర్డ్ ఎంటర్​ చేయండి. వెంటన్​ ఎగ్జామ్​ పేజీ ఓపెన్​ అవుతుంది.
  • GROUP 1 GRAND TEST అనే బటన్​పై క్లిక్​ చేయండి.
  • అక్కడున్న 120 ప్రశ్నలను ఆన్సర్​ చేయండి.
  • పరీక్ష పూర్తి కాగానే… FINISH EXAM BUTTON క్లిక్​ చేయండి.
  • 2 గంటల వ్యవధిలో పూర్తి చేయకపోతే ఎగ్జామ్​ దానంతట అదే CLOSE అవుతుంది.
  • ఎగ్జామ్​ పూర్తి చేసిన వెంటనే మీ రిజల్ట్ మీ మెయిల్​కు చేరుతుంది. ప్రశ్నపత్రంతో పాటు కీ కూడా తర్వాత మీ మెయిల్​ కు పంపటం జరుగుతుంది.
  • ఒక అభ్యర్థి తన లాగిన్​పై.. కేవలం ఒకేసారి పరీక్ష రాసేందుకు వీలుంటుంది. తర్వాత ఆ పరీక్ష మళ్లీ ఒపెన్​ కాదు. అందుకే రెండు గంటల టైమ్​ ఉన్నప్పుడే మీరు ఆన్​లైన్​ ఎగ్జామ్​ స్టార్ట్ చేయండి
    కింది ఉన్న లింక్​ క్లిక్​ చేయండి. ALL THE BEST

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!