HomeLATESTTSPSC డెయిలీ టెస్ట్ లు ‘మెరుపు న్యూస్​’ యాప్​లో

TSPSC డెయిలీ టెస్ట్ లు ‘మెరుపు న్యూస్​’ యాప్​లో

merupulu.com వెబ్​సైట్​ను ఆదరిస్తున్న మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మన మెరుపులు మీడియా సర్వీసెస్​ నుంచి సరికొత్తగా షార్ట్ న్యూస్​ యాప్​ లాంఛ్​ చేశాం. ఈ ఎడ్యుకేషన్​ వెబ్​సైట్​కు తోడుగా లోకల్​ టు గ్లోబల్​ అన్ని రంగాల వార్తలను ఎప్పటికప్పుడు కేవలం 60 పదాల్లోనే పాఠకులకు షార్ట్ న్యూస్ అందించేందుకు ఈ యాప్​ను సరికొత్తగా రూపొందించాం. మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

Advertisement

ఉద్యోగ సాధనలో మీకు అండగా ఉండేందుకు యాప్​ ద్వారా డెయిలీ టెస్ట్ లు, జాబ్​ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు అందిస్తాం. వీటికి తోడుగా కరెంట్​ ఎఫైర్స్​, గ్రూప్​2, గ్రూప్​ 3 న్యూ ప్యాటర్న్​కు అనుగుణంగా అవసరమైన స్టడీ మెటీరియల్​ మన యాప్​లో అందుబాటులో ఉంటుంది.

ఈ రోజు నుంచి గ్రూప్​ 2, గ్రూప్​ 3 డెయిలీ ప్రాక్టీస్​ టెస్ట్ యాప్​ లో రెడీగా ఉంటుంది. డెయిలీ ఉదయాన్నే 6 గంటలకు టెస్ట్ రెడీగా ఉంటుంది. డోంట్​ మిస్​. ఈ రోజు టెస్ట్ కోసం వెంటనే కింద ఉన్న టెస్ట్ లింక్​పై క్లిక్​ చేసి మీ ఫోన్​లో MERUPU NEWS యాప్​ను డౌన్​లోడ్​ చేసుకొండి.

గ్రూప్​ 2, 3 ప్రాక్టీస్​ టెస్ట్ 1

NOTE: ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్​ ఫోన్ (ప్లే స్టోర్​)లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే యాపిల్​ ఫోన్లకు అందుబాటులోకి తీసుకువస్తాం.

THANK YOU FOR YOUR SUPPORT

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!