HomeLATESTతెలంగాణ కానిస్టేబుల్ ప్రైమరీ కీ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి

తెలంగాణ కానిస్టేబుల్ ప్రైమరీ కీ విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి

తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థులు అప్పటి నుంచి కీ, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం బోర్డు ప్రైమరీ కీని విడుదల చేసింది. బోర్డు అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/లో కీని అందుబాటులో ఉంచింది. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. మే 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తగిన ధ్రువపత్రాలతో తమ అభ్యంతరాలను వ్యక్తిగత లాగిన్ ద్వారా అధికారిక వెబ్ సైట్లో సమర్పించాలని బోర్డు సూచించింది.
SCT PC Civil and / or EquivalentPreliminary Key
SCT PC IT & CO / Mechanic / DriverPreliminary Keys

Advertisement

తెలంగాణ పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీన ఇందికు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో మొత్తం 1,09,663 మంది అర్హత సాధించగా.. దీనిలో 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారు. 98.53 శాతం మంది పరీక్ష రాశారు. పీసీ ఐటీ పోలీస్ పరీక్షకు 6,801 మంది అర్హత సాధించగా దీనిలో 6,088 మంది పరీక్ష రాశారు. 89.52 శాతం మంది ఈ పరీక్ష రాశారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!