HomeLATESTటెట్ అప్లికేషన్లకు రేపు లాస్ట్ డేట్​.. 6 జిల్లాలు బ్లాక్​

టెట్ అప్లికేషన్లకు రేపు లాస్ట్ డేట్​.. 6 జిల్లాలు బ్లాక్​

తెలంగాణ టెట్​ (TS TET) అప్లికేషన్లకు ఒక్క రోజే మిగిలింది. రేపటితో ఈ గడువు ముగియనుంది. ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం వరకు అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు తుది గడువు ఉంది. ఇప్పటి వరకు దాదాపు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు టెట్​కు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం సాయంత్రానికే 2,23,811 మంది అభ్యర్థులు అప్లికేషన్లు నమోదు చేసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అప్లికేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఇప్పటికే 6 జిల్లాల్లో టెట్ సెంటర్లను అధికారులు బ్లాక్​ చేశారు. హైదరాబాద్, మేడ్చెల్, వికారాబాద్, ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్​ జిల్లాల సెంటర్లు బ్లాక్ చేశారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!