Homeవార్తలుఈ రోజే ఎంసెట్​ రిజల్ట్స్.. ఇక్కడ మీ రిజల్ట్ చెక్​ చేసుకొండి

ఈ రోజే ఎంసెట్​ రిజల్ట్స్.. ఇక్కడ మీ రిజల్ట్ చెక్​ చేసుకొండి

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు విడుదలవుతున్నాయి. ఎంసెట్​ (ఇంజనీరింగ్) రిజల్ట్స్ మధ్యాహ్నం 3.30 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు కన్వీనర్​ వెల్లడించారు.
విద్యార్థులు ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ సబ్‌మిట్ చేసి తమ ర్యాంక్​ను తెలుసుకోవచ్చు.
రిజల్ట్స్​ ఎంసెట్​ అధికారిక వెబ్‌సైట్ లో చెక్​ చేసుకోవచ్చు..
https://eamcet.tsche.ac.in/ 

Advertisement

DIRECT LINK TO CHECK YOUR RESULT

To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here


Advertisement

RECENT POSTS

DAILY TESTS

CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!